AP CM Jagan జిల్లాల పర్యటన, అంతర్గత సమస్యల పై ఫోకస్ | Welfare Schemes | Oneindia Telugu

2022-04-21 68

Andhra Pradesh: AP CM Jagan planing for districts tour to review on welfare schemes

#AndhraPradesh
#APCMJagan
#jaganDistrictsTour
#2024elections
#welfareschemes
#జగన్


ముఖ్యమంత్రి జగన్ జిల్లాల పర్యటనలకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు . జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ నిర్వహణ వేదిక నుంచే జగన్ ఇందుకోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.